Home » Punjabi Singer
ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న గోల్డీ బ్రార్‌ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
అంకిత్ సిర్సా వయసు 19 ఏళ్లే కావడం విశేషం. సిద్ధూ హత్యకు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్‌కు చెందిన గ్యాంగ్. గోల్డీ బ్రార్ అనే కెనడాకు చెందిన మరో గ్యాంగ్‌స్టర్ సూచనల మేరకు లారెన్స్ గ్యాంగ్ సభ్యులు ఈ హత్యకు పాల్పడ్డారు.
పంజాబ్ సింగర్ మన్‌కీర్త్ ఔలక్, తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. దవిందర్ బంబిహా గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, అందుకే భద్రత పెంచాలని మన్‌కీర్త్ పంజాబ్ పోలీసులను కోరాడు.
కాంగ్రెస్ లీడర్, పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆదివారం మన్సా జిల్లాలో ఈ ఘటన నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో గాయపడ్డ ముగ్గురిలో సిద్ధూ ఒకరు.
ప్రముఖ పంజాబీ సింగర్ "సిద్ధూ మూసీవాలా" కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం చండీగఢ్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజ్యోత్
బీజేపీలో స్టార్ పవర్ పెరిగిపోతోంది. ఈ పార్టీలో చేరడానికి సినీ నటులు క్యూ కడుతున్నారు. సినీ నటులే కాదు..ఇతర రంగాలకు చెందిన వారు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే సన్నీ డియోల్, హన్స్ రాజ్ హాన్స్, క్రికేటర్ గౌతం గంభీర్‌లు కాషాయ కండువా కప్ప�