Home » Punjab's Ferozepur Sector
పాకిస్థాన్ కు చెందిన మూడేళ్ల బాలుడు అనుకోకుండా భారత్ సరిహద్దుల్లోకి వచ్చాడు. పాపా.. పాపా అని పిలుస్తూ బిగ్గరగా ఏడస్తూ భారత్ జవాన్లకు కనిపించాడు. శుక్రవారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఫీరోజ్ పూర్ సెక్టార్ అంతర్జాతీయ కంచె ఈ ఘటన చోటు చేసుకుంది.
పంజాబ్, ఫిరోజ్ పూర్ సెక్టార్‌లోని సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ చక్కర్లు కొడుతూ కలకలం రేపింది. దాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే డ్రోన్‌ను కూల్చివేశారు.