Home » Purchase of grain
సోనియాగాంధీ సంతకంతోటి గ్యారంటీలకు హామీ ఇచ్చారు కదా.. ఇదే నా సోనియమ్మ రాజ్యం అంటే అని కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డినా.. ఈ నెల 3 నాటికి 65 లక్షల 20 వేల టన్నుల ధాన్యం సేకరించిందన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు.