Home » Puri Anthem
బై బర్త్ యు అర్ ది ఫస్టస్ట్ రన్నర్.. యు ఆల్రెడీ విన్నర్.. నీయయ్య పుట్టడానికే ఇన్ని యుద్దాలు చేసిన నీకు లైఫ్ ఒక లెక్కనా.. పుట్టుకతోనే నువ్వు గెలిచి వచ్చావ్.. ఇంకా నీకు ఓటమి ఏంటన్నా