Home » Puri Jagannadh Next Movie
పూరీ జగన్నాద్ లైగర్ ఫ్లాప్ తర్వాత నెక్ట్స్ సినిమా గురించి ఇప్పటి వరకూ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. సినిమా అనౌన్స్ చెయ్యకపోయినా స్టోరీ సిట్టింగ్స్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు పూరీ.