Puri Jagannadh Reacts

    బన్నీ నీకోసం ఒక ఎక్స్‌ట్రా పెగ్ వేస్తా.. చీర్స్!..

    August 13, 2020 / 11:09 AM IST

    బాధ అయినా ఆనందం అయినా మగాళ్లకి(అలవాటు ఉన్నవాళ్లకి) ఠక్కున గుర్తొచ్చేది మందు.. బాధ ఎక్కువైనా, సంతోషం రెట్టింపైనా రెగ్యులర్‌గా తాగేదాని కన్నా డోస్ డబుల్ అవాల్సిందే. ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ కూడా ఆనందంతో మరో పెగ్ ఎక్స్‌ట్రా వేశ

10TV Telugu News