Home » Purna Pictures MD
ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు.