purnea

    Car Accident : చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఎనిమిది మంది మృతి

    June 11, 2022 / 04:56 PM IST

    బిహార్​ పూర్ణియా జిల్లాలోని కంజియా గ్రామంలో ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ స్కార్పియో వాహనం..చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. గా ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.

10TV Telugu News