purports

    పుతిన్ రహస్య భవనం, యూ ట్యూబ్‌లో సంచలన వీడియో

    January 24, 2021 / 11:08 AM IST

    Putin’s palace : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కి చెందినదిగా భావిస్తున్న రహస్య భవనానికి సంబంధించి వీడియో నెట్టింట్ట వైరల్‌గా మారింది. అప్‌లోడ్ చేసిన నాలుగు రోజుల్లోనే 6 కోట్ల మంది ఈ వీడియోను చూశారు. రష్యన్‌ రాజకీయ నాయకుడు, పుతిన్‌ విమర్శకుడు అలెక్సీ నవా

10TV Telugu News