Home » Pusapati Ashok Gajapathi Raju
మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీచేశారు.
ఇటీవల కాలంలో అశోక్ గజపతిరాజు మాటలతో టీడీపీలో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు అశోక్.
ఈసారి విజయనగరం అసెంబ్లీ స్థానంలో కనిపించబోయే సీనేంటి? అధికార వైసీపీ.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజు గెలుపు ఖాయమా?