Pushed Out

    ధోనీ.. గెంటెయ్యకముందే గౌరవంగా వెళ్లిపో : గవాస్కర్

    September 20, 2019 / 09:43 AM IST

    ‘ధోనీ భారత జట్టుకు చాలా చేసాడు. అతని విలువ ఎప్పుడూ అలాగే ఉంటుంది. పరుగులు, స్టంపింగ్‌లు మాత్రమే కాదు అతడు కెప్టెన్ గా టీమిండియా క్రికెట్ కు ఎంతో చేశాడు. ఇప్పటికీ తన అనుభవాలను మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పంచుకుంటున్నాడు. అతని అనుభవం అవ

10TV Telugu News