Home » Pushpa 2 first day collections
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా మొదటి షో నుండే రికార్డు బ్రేక్ చేస్తుంది.
పుష్ప-2 కలెక్షన్ల మీద ఫోకస్ పెట్టిన బన్నీ..ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్ అనేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.