Home » Pushpa 2 japan promotions
ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా అల్లు అర్జున్ పుష్ప 2(Pushpa 2) ఇప్పుడు జపాన్ లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా జపాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు అల్లు అర్జున్- రష్మిక మందన్న.