Home » Pushpa 2 Movie Opening happens without Allu Arjun
తాజాగా నేడు సోమవారం ఉదయం పుష్ప 2 పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్ర యూనిట్. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో అల్లు అర్జున్ లేకుండానే పుష్ప 2 ఓపెనింగ్ జరిగింది. అయితే................