Home » Pushpa 2 Release Date
సినిమా రిలీజ్ కి ఇంకా సంవత్సరం ఉండగానే ఇప్పుడే రిలీజ్ డేట్ ఎందుకు అనౌన్స్ చేశారు, అదే డేట్ ఎందుకు తీసుకున్నారు అని అంతా ఆలోచిస్తున్నారు.
నిన్న సంథింగ్ స్పెషల్ అంటూ పోస్ట్ వేసిన అల్లు అర్జున్.. ఈరోజు ఆ స్పెషల్ పోస్ట్ ని షేర్ చేశాడు.