Home » Pushpa 2
రష్మిక మాట్లాడిన తర్వాత యాంకర్ రష్మికను మీరు ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? బయటి వ్యక్తిని చేసుకుంటారా అని అడగ్గా..
చెన్నై పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో అల్లు అర్జున్ తమిళ్ లో మాట్లాడి తమిళ ప్రేక్షకులను మెప్పించాడు.
చెన్నై ఈవెంట్లో శ్రీలీల తమిళ్ లో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా నిన్న చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లోనే పుష్ప 2 స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసారు.
పుష్ప 2 ఇండియన్ సినిమా హిస్టరీనే మార్చేయబోతోందా?
ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2.
పుష్ప 2 సినిమా 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ దీని గురించి మాట్లాడాడు.
పుష్ప 2 సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది.
తాజాగా పుష్ప 2 లోని ఈ కిస్సిక్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు.