Home » Pushpa 2
దంగల్ రికార్డ్ కూడా బద్దలు కొట్టాలని పుష్ప 2 సినిమాకు 20 నిమిషాల ఫుటేజ్ జతచేసి జనవరి 11న మళ్ళీ రీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
సంక్రాంతి సినిమాలకు సడెన్ గా పుష్ప 2 షాక్ ఇచ్చింది.
తాజాగా జబర్దస్త్ నటుడు కెవ్వు కార్తిక్ అల్లు అర్జున్ లాగే చీరకట్టి, మేకప్ వేసి పుష్ప గంగమ్మ జాతర గెటప్ లో తయారయ్యాడు.
కలెక్షన్స్ విషయంలో మొదటిరోజు నుంచి పుష్ప 2 రికార్డులు సెట్ చేస్తుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పుష్ప రాజ్ సక్సెస్ కి క్రేజ్ కి ఫ్లాట్ అయిన బాలీవుడ్ మేకర్స్ బన్నీతో సినిమాకి ప్లాన్ చేస్తున్నారు.
సినీహీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు స్టేషన్ కు వెళ్లి సంతకం చేశారు.
గంగమ్మ తల్లి జాతర వీడియో సాంగ్ ని తాజాగా మూవీ టీమ్ యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.
సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు (సోమవారం) విచారణ జరగనుంది.