Home » ‘Pushpa avatar
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే `సైమా`(సౌత్ ఇండియన్ ఇంటర్నేషన్ మూవీ అవార్డ్స్) అవార్డుల పురస్కారం బెంగళూరు వేదికగా ఈ శని-ఆదివారాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దక్షణాది తారలతో పాటు ఉత్తరాది తారలు కూడా హాజరవుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. పుష్పలో బన్నీ చెప్పే డైలాగ్.. తగ్గేదేలే.. ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది.