Home » Pushpa Director Sukumar
పుష్ప యూనిట్ ను ఉత్సాహపరిచేలా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
పుష్ప సినిమా కోసం చాలా కాలం కష్టపడ్డామని చెప్పిన రష్మిక.. సెకండ్ పార్ట్ కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నామంది.
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా హీరో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ జోష్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. పుష్ప తర్వాత వచ్చే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకున్నాడు.
ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ రిలీజైంది. 2 నిముషాల 31 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్.. నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఫ్యాన్స్ ను షేక్ చేస్తోంది. సినిమా.. ఈ నెల 17 రిలీజ్ కానుంది.