Home » Pushpa is getting ready for release in Russia
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన మూడో చిత్రం "పుష్ప". గత ఏడాది డిసెంబర్ లో విడుదలయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అఖండమైన విజయాన్ని అందుకుంది. 'తగ్గేదేలే' అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ప్రపంచం