Home » Pushpa Mania
నెక్ట్స్ లెవెల్ హీరో రేస్ లో టాప్ పొజిషన్ ఇప్పుడు బన్నీదే. అవును.. అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకీ పీక్స్ ను టచ్ చేస్తోంది. ఈ విషయం ఇండస్ట్రీ పెద్దలే చెప్పేస్తున్నారు.