Home » Pushpa Munjial
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన 78ఏళ్ల పుష్ప యాంజియల్ అనే వృద్ధురాలు తన ఆస్తి మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ పేరున రాసిచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు.