Home » Pushpa Thank You Meet
‘పుష్ప’ థ్యాంక్యూ మీట్లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు..
‘పుష్ప’ సినిమా కోసం కష్టపడిన కిందిస్థాయి టెక్నీషియన్స్‌కి (ప్రొడక్షన్, సెట్ అండ్ లైట్‌మెన్) ఒకొక్కరికి రూ. లక్ష ఇస్తున్నాని చెప్పి తన మంచి మనసు చాటుకున్నారు సుకుమార్..