శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం శ్రవణ నక్షత్రంలో చేసే అపురూప యాగం పుష్ప యాగం విశిష్టతలు ఎన్నో..ఎన్నెన్నో..ఈ పుష్పయాగానికి ఎన్నిరకాలు పువ్వులు వినియోగించే పువ్వుల ప్రత్యేకతల
Srivari Puspayagam in Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని 15వ శతాబ్దం నుంచి ఆలయంలో పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు శాసనాల ద్�