Home » Putin War
Russia-Ukrainian War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర రెండు వారాలకుపైగా కొనసాగుతూనే ఉంది.
దాడులపై రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin War) కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ ఆయుధాలు వీడే వరకూ తమ సైనిక చర్య ముగియదని మరోసారి స్పష్టం చేశారు.