Home » Puttaparthi TDP
చంద్రబాబుని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని.. లక్ష్య సాధనలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా బాధపడబోమని అస్మిత్ రెడ్డి అన్నారు