Home » PV Ghat
భూ సంస్కరణలు తెచ్చి, భూమిలేని పేదలకు భూమి ఇచ్చింది పీవీ. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారంటే పీవీ సరళీకృత ఆర్థిక విధానాలే కారణం. మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదగడంలో ఆయన కృషి మరువలేనిది.
CP Anjani Kumar Video : ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మొద్దని ప్రజలకు సీపీ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. �