Home » PV Krishna Reddy
కరోనా (కొవిడ్-19) మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కరోనాపై పోరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాయి. కరోనా బాధితులకు అవసరమైన వైద్యసదుపాయాల నుంచి కరోనా వ్యాప్తిని నియంత్రి�