Home » pv nrasimha rao
తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు నాయకుల వ్యవహారశైలి కొరకరాని కొయ్యగా మారింది. సందర్భం ఏదైనా తాము అనుకున్నదే మాట్లాడాలి. సమయం ఎలా ఉన్న తాము చెప్పాల్సింది చెప్పి తీరాల్సిందే అనేలా తయారయ్యారు. వారి మాటలకు వేదికతో పని ఉండదు. పార్టీ మంచి-చెడులతో సంబ�