Home » PV Sidnhu
బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో 11వ రోజు భారత క్రీడాకారులు ఆడనున్నారు. వీరిలో పి.వి. సింధూ కూడా ఉంది. పీవీ సింధూ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సింధూకు గోల్డ్ మెడల్ వచ్చినట్లే.
స్విస్ ఓపెన్ టైటిల్ సింధుదే..!