Home » pv sindhu chitchat with media
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని భారత షట్లర్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు అన్నారు. సింధు సోమవారం మీడియాతో మాట్లాడుతూ తన విజయం వెనుక దాగున్న శ్రమ గురించి వివరించారు.