Home » PV Sindhu reacting to the defeat
టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ లో ఓటమి తర్వాత పీవీ సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వర్గాలతో మాట్లాడారు.. ‘‘సెమీ ఫైనల్‌లో ఓడినందుకు బాధగానే ఉందని తెలిపారు. తన శక్తిమేరకు పోరాడానని కానీ ఈ రోజు తనది కాకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు.