-
Home » PV Sindhu Sports Academy
PV Sindhu Sports Academy
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్.. ఫోటోలు
August 5, 2026 / 06:09 PM ISTవిశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి (PV Sindhu Sports Academy )మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.