-
Home » pv sindhu success
pv sindhu success
PV Sindhu Success : ఇన్క్రెడిబుల్ మైండ్ సెట్, స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్.. పివి సింధు సక్సెస్ స్టోరీ
August 3, 2021 / 10:58 AM IST
పివి సింధు. భారత బ్యాడ్మింటన్ స్టార్. తెలుగు తేజం సింధు అద్భుతమైన పోరాట పటిమతో టోక్యో ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని అందుకుంది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో మెడల్ సాధించి హిస్టర