Home » PVR Inox special offer
PVR INOX Offer : సమ్మర్ సీజన్లో మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూడాలని ఉందా? ఇదే సరైన అవకాశం.. పీవీఆర్ (PVR INOX) స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్ ద్వారా ఆసక్తిగల వారు మల్టీపెక్స్ స్ర్కీన్లలో ప్రత్యేకమైన స్ర్కీనింగ్ షోలను వీక్షించవచ్చు.