Home » PVR Multiplex
తాజాగా మంజుమ్మల్ బాయ్స్ మలయాళ చిత్ర నిర్మాతలతో సినిమా ప్రదర్శనలపై పీవీఆర్ మల్టిప్లెక్స్ తో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పీవీఆర్ మల్టిప్లెక్స్ దేశవ్యాప్తంగా తమ థియేటర్స్ లో మంజుమ్మల్ బాయ్స్ స్క్రీనింగ్ ని అర్దాంతరంగా ఆపేసాయి.