Home » pyongyang
Biden Offer Kim : ఉత్తర కొరియాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులను కట్టడి చేసేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠిన ఆంక్షలు విధించారు.
ప్రపంచాన్ని గడగడలాడించే ఉత్తరకొరియా ప్రభుత్వాధినేత కిమ్ జోంగ్ ఉన్ను కరోనా వణికిస్తోంది. రెండేళ్లుగా కరోనా ఆనవాళ్లు లేకుండా ఉత్తరకొరియాను ప్రజలు జీవనం సాగించారు. ప్రపంచం మొత్తం కరోనాతో కాకావికలం అవుతున్నా.. ఉత్తరకొరియాలో ...
బయట తిరగడం, పండుగ చేసుకోవడంపై ఆంక్షలు విధించారు. ఆదేశాలు బేఖాతరు చేసిన వారిని జైలుకు పంపారు. నియంతలా వ్యవహరిస్తున్న కిమ్‌ను తిడుతూ గోడపై రాసిన రాతలు కలకలం సృష్టిస్తున్నాయి.
ఉత్తర కొరియాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. రాజధాని ప్యాంగ్యాంగ్లో నిత్యావసరాల సరకుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ముఖ్యంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల