-
Home » Pyongyang’s weapons programme
Pyongyang’s weapons programme
Cruise Missile : తగ్గేదేలే.. క్రూయిజ్ మిస్సైల్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా!
September 13, 2021 / 02:10 PM IST
ఉత్తర కొరియా మొట్టమొదటి వ్యూహత్మక క్రూయిజ్ మిస్సైల్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణికి సుదీర్ఘ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఉంది. సుమారు 1500 కి.మీల దూరం లక్ష్యాన్ని చేరుకోగలదు.