బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న సమయంలో భారత్ స్టార్ క్రికెటర్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత పాపకి జన్మనిచ్చి అమ్మ అవ్వడంతో.. ఆమె వెండితెర మీద కనబడి నాలుగేళ్లు అయ్యిపోయింది. తాజాగా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. గత నాలుగేళ్లుగా సినిమాకు దూరంగా ఉంది. తాజాగా ఈ అమ్మడు నెట్ఫ్లిక్స్ లో విడుదలైన 'ఖలా' చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ అతిధి పాత్రలో అనుష్క వింటేజ్ లుక్ లో కనపడుతూ అదరగొట్టింది