Home » Qassim Suleimani
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే సులేమానీని యూఎస్ దళాలు హతమార్చే కొద
ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా జరిపిన రాకెట్ దాడుల్లో ఇరాన్ ప్రధాన సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమాని హతమయ్యాడు. సులేమాని #Soleimani హతమైనాడనే వార్త వినగానే ఇరాక్‌లో సంబరాలు మొదలయ్యాయి. సేలేమాని మృతితో ప్రతిఒక్కరూ స్థానికులు సంబరాలు జరుపుకున్నారు