QR certificate

    ఇండియాలో కరోనా టీకా ఎలా వేస్తారంటే? ముందు SMS.. ఆ తర్వాత QR certificate

    October 25, 2020 / 03:33 PM IST

    Covid-19 vaccine drive : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే వ్యాక్సినేషన్ కూడా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇదివరకే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పూర్తిగా అందుబాటులోకి రాగా�

10TV Telugu News