-
Home » QR Code Payment
QR Code Payment
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్‌తో టికెట్ కొనొచ్చు!
August 14, 2024 / 06:18 PM IST
Train Ticket QR Code : దక్షిణ మధ్య రైల్వే టిక్కెట్ల కొనుగోలు కోసం క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా టిక్కెట్ ఛార్జీని క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించవచ్చు.