-
Home » QR code payments
QR code payments
Bengaluru : సాప్ట్వేర్ ఉద్యోగి కాదు.. ఆటో డ్రైవర్! స్మార్ట్ వాచ్లో క్యూఆర్ కోడ్.. ఆశ్చర్యపోతున్న నెటీజన్లు
August 16, 2023 / 02:09 PM IST
బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్ తన స్మార్ట్ వాచ్లో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేయించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ప్రయాణికుడు ఫొటో తీసి ట్విటర్లో షేర్ చేశాడు.