Home » quail farming
సన్నా ,చిన్నకారు రైతులు అంత పెట్టుబడి పెట్టలేక పోవడం, పౌల్ట్రీకి అనుబంధంగా కౌజు పిట్టల పెంపకం ఉండటం, మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో కౌజుపిట్టల పెంపకాన్ని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ముఖ్యంగా క్వయిల్ పక్షుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కోడిమాంసం కంటే కూడా మాంసం రుచిగా ఉండటం, కొవ్వు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. పిల్లలకు ఈ మాంసం, శరీర మరియు మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడటమే కాకుండా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లు�
కోళ్ళకు అందించే దాణాతోపాటు, శుద్ధమైన త్రాగునీరు అందిస్తే సరిపోతుంది. 4నుండి 5వారాల్లో 250 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. ఈ కాలంలో ఒక్కో పిట్ట 500 గ్రాముల వరకు తీసుకుంటుంది.