Home » quantum supremacy
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో ఘనత సొంతం చేసుకుంది. క్వాంటమ్ సుప్రిమసీ(ఫాస్టెస్ట్ కంప్యూటర్) సాధించింది. గూగుల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఓ సైన్స్ మేగజైన్ లో వచ్చిన కథనంలో.. క్వాంటమ్ ఆధిపత్యాన్ని సాధించినట్లు గూగుల్ తెలిపింది. �