-
Home » Quarantaine
Quarantaine
తెలంగాణలో క్వారంటైన్లో ఉన్నవారికి Geo ట్యాగ్ : 50 మీటర్లుదాటి బయట తిరిగితే పోలీసులు పట్టేస్తారు!
March 28, 2020 / 11:34 AM IST
కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు (21 రోజుల పాటు) లాక్ డౌన్ విధించింది. అప్పటివరకూ ఎవరూ బయటకు రావొద్దని.. అందరూ ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన