Home » .QUARANTINE
గొర్రెల కాపరికి కరోనా వస్తే మేకలు, గొర్రెలు కూడా క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. గోడెకరె గ్రామంలో కాపరికి కరోనా వచ్చిందని తెలిసి గ్రామస్థులంతా భయాందోళనకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ�