Home » Queen 2
కంగనా రనౌత్ నటించిన 'క్వీన్' సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ ఉంటే బాగుండునని అప్పట్లో అభిమానులు ఎదురుచూసారు. పదేళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ చేస్తున్నట్లు డైరెక్టర్ వికాస్ బహ్ల్ వెల్లడించారు.