Home » Question paper leak
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ కేసులో తెలంగాణ ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ చైర్మన్ మహబూబ్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు.
టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో తాండూర్ ఎంఈఓ వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాండూర్ పోలీసులు బండ్యప్ప, సమ్మప్పలను A1, A2 నిందితులుగా చేర్చి దర్యాప్తు చేస్తున్నారు.
దళితుల పట్ల, దళిత నియోజకవర్గాల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయని, అంబేడ్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగాకూడా కేసీఆ�
పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే.
ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ప్రశ్నాపత్రం లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం తెలుగు పరీక్ష మొదలైన కొద్దిసేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది.