Home » Questioned By NCB
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసుతో బయటకు వచ్చిన డ్రగ్స్ కేసుతో బాలీవుడ్ వణికిపోతుంది. నటి దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సిమోన్ ఖంబాటాతో సహా ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) పిలిపించింది. ప్రతి ఒ�